మార్కాపురం జిల్లా తొలి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు
మార్కాపురం జిల్లా తొలి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 11 మార్కాపురం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పంకజ్ కుమార్ మీనా IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల...