మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 11 దేవి నవరాత్రుల తొలిరోజు శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్. అనంతరం కలెక్టర్‌కు అమ్మవారి ప్రసాదాన్ని అందజేసిన ఆలయ సిబ్బంది....