మార్కాపురం ​జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు

మార్కాపురం ​జిల్లాలో సజావుగా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మార్కాపురం జిల్లా ​జిల్లాలో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి సన్నద్ధత ​ఎన్నికల అధికారులకు శిక్షణ పూర్తి, రిజర్వేషన్లు మరియు గెజిట్ నోటిఫికేషన్లు జారీ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ఎన్నికల...