మామునూరు ఎయిర్ పోర్ట్ కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
మామునూరు ఎయిర్ పోర్ట్ కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి నారాయణఖేడ్ కురుమ సంఘం డిమాండ్.. నారాయణఖేడ్ :అక్టోబర్ 02, (ప్రజావాణి ) వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్ట్ కు తెలంగాణ తొలి అమరవీరుడు, కురుమ ముద్దుబిడ్డ దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్. చేస్తూ నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం కురుమ విద్యావంతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ పార్కులో జరిగిన, ఈ సమావేశానికి కురుమ సంఘం నాయకులు, విద్యావంతులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు...