మాన్యవర్ కాన్షిరాం పోరాటమే స్ఫూర్తి

మాన్యవర్ కాన్షిరాం పోరాటమే స్ఫూర్తి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో ఒంగోలు , అక్టోబర్ 9 :బహుజనుల రాజ్యాధికారం కోసం కాన్షిరామ్ పోరాటం పూర్తిగా తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంజి గోపిరాజు పేర్కొన్నారు . కాన్షిరం గారి వర్ధంతి సందర్బంగా ఒంగోలు భాగ్యనగర్ లోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ వర్ధంతి సభ నిర్వహించారు. సభలో తొలుత  కాన్షిరాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రకాశం జిల్లా అధ్యక్షులు గంజి గోపిరాజు మాట్లాడుతూ...