మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష
మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష నేరం రుజువు.. రూ.3 వేల జరిమానా విధించిన భూపాలపల్లి న్యాయస్థానం భూపాలపల్లి అక్టోబర్ 13 మన ప్రజావాణి: మానసిక వైకల్యం కలిగిన మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ తీర్పు వెలువరించారు. కేసు నేపథ్యం 2021 నవంబర్ 28న టేకుమట్ల మండలం మండలవారిపేట గ్రామానికి...