మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

*మానవత్వం చాటుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య...* *ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలలోని మూడో అంతస్తు నుంచి మిర్యాల గూడ పట్టణానికి చెందిన గురుకుల విద్యార్థి ఆవుల నరేందర్ ప్రమాదవశాత్తు కిందపడిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్‌. బీ నగర్‌లోని వెల్‌నాక్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల...