మానవత్వం చాటుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి
*మానవత్వం చాటుకున్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారు.. బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత...* *నాగర్ కర్నూలు జిల్లా...* *ప్రజావాణి ప్రతినిధి: అక్టోబర్ 09* వెల్దండ మండలం:మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందరు. స్థానిక నాయకులు అంజి మాస్టర్ ద్వారా విషయం తెలుసుకున్న ఆయన,బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చలమల శారద బాలయ్య గౌడ్, వార్డు సభ్యుడు గోరేటి...