మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి బెజ్జంకి మండలం నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలి బెజ్జంకి, అక్టోబర్ 5 (ప్రజావాణి) పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి బెజ్జంకి మండల శాఖ నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి...