prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:03 pm Digital Edition : PRAJA VANI

మాజీ సర్పంచ్ పులుగం బిక్షపతికి ఘన నివాళి

మాజీ సర్పంచ్ పులుగం బిక్షపతికి ఘన నివాళి

మద్దూరు అక్టోబర్17, ప్రజా వాణి,

వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగే రైతులకు మేలు చేస్తుందని గ్రామీణ రైతు సేవ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. మండలంలోని లద్దునూరులో శనివారం మాజీ సర్పంచ్ పులుగం బిక్షపతి 22వ వర్ధంతి పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బిక్షపతి విగ్రహానికి పూలమాలవేసి పలువురు నివాళులర్పించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోయ వెంకట నరసయ్య, బాల మల్లు, నరసింహులు,కూరెల్ల మల్లేషం, వడ్డె రాములు, పంగ ఎల్లయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.