మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్

మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును (కేటీఆర్)ను గురువారం కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండలానికి సంబంధించిన పలు రాజకీయ,స్థానిక అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన,ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు...