మాజీ ప్రధాని”లాల్ బహదూర్ శాస్త్రి”జయంతిని విస్మరించవద్దు
మాజీ ప్రధాని"లాల్ బహదూర్ శాస్త్రి"జయంతిని విస్మరించవద్దు.. ప్రజావాణి,ఇనుగుర్తి: భారత దేశ రెండవ మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని విస్మరించవద్దని ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మార్క నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ పిలుపుమేరకు ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియా వంటి స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి స్వాతంత్ర్య అనంతరం రైల్వే మంత్రిగా పనిచేశారని ఒక చిన్న రైలు ప్రమాదానికే తన...