మాజీ చైర్మన్ సోమశేఖరరావు రూ.2 నుంచి 3 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణలు.
మాజీ చైర్మన్ సోమశేఖరరావు రూ.2 నుంచి 3 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణలు. ఆయన 51 ఎంక్వయిరీపై స్టే తొలగించి నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. 56 పేజీల ఆధారాలు ఉన్నాయన్న రైతులు. 6,500 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లలో రూ.కోటి బిల్లుల అక్రమం. వాహన ఖర్చు రూ.10.61 లక్షలు, విమాన ప్రయాణం రూ.4.95 లక్షలు. 51 ఎంక్వయిరీ రీఓపెన్ కాకుడదనే పదవి కోసం తాపత్రయం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికే మా మద్దతు. ఎత్తొండ క్యాంపులో పీఏసీఎస్ చైర్మన్ పదవిపై ఐదు గ్రామాల రైతుల...