మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ చేతుల మీదుగా నూతన వస్త్ర దుకాణం ప్రారంభం
ఘట్‌కేసర్ అక్టోబర్ 11:ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో మహిళల కోసం అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉండే నూతన వస్త్ర దుకాణాన్ని దార్ల ఎలిజబెత్ విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ మాట్లాడుతూ, మహిళల అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ చీరలు, పండుగలు, శుభకార్యాలకు అనువైన వస్త్రాలు, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. మహిళలు తమకు నచ్చిన రంగులు, డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను ఎంపిక చేసుకుంటూ తమ వ్యక్తిత్వానికి మరింత అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జోడించుకోవచ్చని తెలిపారు. మహిళల వస్త్రాభిరుచులకు...