మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ గారు
*మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ గారు...* నాగర్ కర్నూల్ జిల్లా... ప్రజావాణి ప్రతినిధి: అక్టోబర్ 29... అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ గ్రామ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే *డా. గువ్వల బాలరాజు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.* ఈ సందర్భంగా గువ్వల బాలరాజు గారు శంకర్ నాయక్ గారికి పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ...