మాచ్నూర్లో భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. విచారణ జరిపించాలని ఎల్లమ్మ వినతి
మాచ్నూర్లో భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. విచారణ జరిపించాలని ఎల్లమ్మ వినతి మాచ్నూర్, అక్టోబర్ 27 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ డివిజన్ పరిధిలోని ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామంలో తన పట్టా భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఆరోపిస్తూ మునిపల్లి ఎల్లమ్మ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. తన భూమికి సంబంధించిన హక్కులను పరిరక్షించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు. తన పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ T09050291318, ఖాతా నంబర్ 60496కు సంబంధించిన భూమిలో ఆక్రమణ...