మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన

మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన మాకులపేటలో ఫామ్ పాండ్ పనుల పరిశీలన దండేపల్లి, అక్టోబర్ 8, ప్రజావాణి: దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామపంచాయతీలో నిర్మాణంలో ఉన్న ఫామ్ పాండ్ పనులను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మంచిర్యాల జిల్లా జలసిరి ప్రత్యేక అధికారి జలపతి, మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, విబిజి రామ్‌జీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. పథకం కింద...