మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ

మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ 10 లక్షల తో భవన నిర్మాణం, స్థలదాతకు బూర్గంపాడు ఎంపీడీవో జమలారెడ్డి అభినందనలు బూర్గంపాడు మండలం మన (ప్రజావాణి) న్యూస్ అక్టోబర్ 28 , బూర్గంపాడు మండలం లోని బుడ్డగూడెం గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఎంపీడీవో జమలారెడ్డి భూమి పూజ చేశారు. వి -బి జి -రాంజీ -నిధుల ద్వారా10 పది లక్షల రూపాయలు అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి. పొదుపు...