మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకు స్థాపన

*మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకు స్థాపన...* *సీసీ కెమెరాలను ప్రారంభించిన చేసిన ఎమ్మెల్యే కుంభం.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో శుక్రవారం రోజున నిర్వ హించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం జిల్లా కాంగ్రెస్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్...