మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు
మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు: కాంగ్రెస్ ఎంపీని తక్షణమే సస్పెండ్ చేయాలి కులకచర్లలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా పరిగి, అక్టోబర్12(ప్రజావాణి ): మహిళా విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అంగోంచా బిమోల్ అకోయిజాను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు....