prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 7:13 pm Digital Edition : PRAJA VANI

మహిళా మణులతో బతుకమ్మ ఆటలో పాల్గొన్న రవీందర్

మహిళా మణులతో బతుకమ్మ ఆటలో పాల్గొన్న రవీందర్.

ఘనంగా,సంగెం మండల,పరిషత్ లో బతుకమ్మ సంబరాలు
ఎంపీడీవో రవీందర్ ఆధ్వర్యంలో

అక్టోబర్ 14 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండల,కేంద్రంలో మండల పరిషత్ ఆధ్వర్యంలోమహిళల ఉద్యోగస్తులు ఎంపీడీవో స్టాప్ఉద్యోగస్తులు అందరూ కలిసి కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది,సంగెం 33 గ్రామాలకు చెందిన మహిళ పంచాయతీ కార్యదర్శులు ఉత్సాహంతో ఆటపాటలతో rబతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సంగెం ఎంపీడీవో రవీందర్ పంచాయతీరాజ్ ఏఈ, డి ఈ, మహిళలు తదితరులు పాల్గొన్నారు