మహిళా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి.
మహిళా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి. మహిళా, బాలల కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చూడాలి: ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్. హుజూర్నగర్ అక్టోబర్ 29 (ప్రజావాణి) మహిళలు, బాలలపై జరిగే నేరాల్లో వేగంగా స్పందించి బాధితులకు సత్వర పోలీసు, వైద్య, న్యాయ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. మహిళా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం, కేసులు పెండింగ్లో ఉండకుండా పర్యవేక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డితో కలిసి...