మహిళా పోలీస్ సిబ్బంది లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ

*మహిళా పోలీస్ సిబ్బంది లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* . *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు UMEED స్వచ్ఛంద సంస్థ సహకారంతో TGPA ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అన్నారు. ఈ...