మహా చండి అవతారంలో దుర్గామాత
మహా చండి అవతారంలో దుర్గామాత.. ఘనంగా కుంకుమార్చన..చీరలు వితరణ ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ మహాగణపతి మండపంలో ఏర్పాటు చేసిన దుర్గామాత తులకు బుధవారం శ్రీ చండీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. ప్రముఖ వేద పండితులు శ్రీశ్రీశ్రీ తిరునహరి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా కుంకుమార్చన, పారాయణం, శ్రీ చక్ర అభిషేకం తదితర పూజాది క్రతవులు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు లోకపావనికి నిర్వహిస్తున్న కుంకుమార్చన లో భాగంగా హాజరైన మహిళా భక్తులలో ఐదుగురిని డ్రా పద్ధతిన...