మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణాను కుదించారు
మహాలక్ష్మి పేరుతో ప్రజా రవాణాను కుదించారు మహిళలు, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది: బీజేపీ కూసుమంచి, అక్టోబర్ 2 (ప్రజావాణి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకం పేరుతో ప్రజా రవాణా సౌకర్యాలను కుదించి మహిళలు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఉన్న బస్సుల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాయంత్రం 4...