మహాత్మునికి సిపిఐ వినతి

మహాత్మునికి సిపిఐ వినతి మోదీ కి ప్రజాస్వామ్య స్ఫూర్తి ని కలిగించాలి, పౌరుల ఓటు హక్కు భంగం కలిగిస్తున్న ఈ సి జ్ఞానేశ్ తప్పుకోవాలి, నియంత మోదీ మనసు మార్చాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 13 ప్రజావాణి: ప్రజాస్వామ్యానికి పట్టు గొమ్మలాంటి పౌరుల ఓటు హక్కును నిర్ధాక్షణంగా తొలగించడం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి ఆరోపించారు కురవి మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి,...