మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ పోటీల నిర్వహణ.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ పోటీల నిర్వహణ. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించిన అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో మహిళల విభాగంలో 8 జట్లు, పురుషుల విభాగంలో 11 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. మహిళల విభాగంలో నీలగిరి డిగ్రీ కాలేజ్, నల్లగొండ ప్రథమ బహుమతి సాధించగా, ఆర్మీ డిగ్రీ కాలేజ్, భువనగిరి రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో డాక్టర్ ఎం.ఎం.ఆర్. కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విజేతగా నిలవగా, కార్త్యాయణి డిగ్రీ కాలేజ్, నల్లగొండ రన్నరప్...