మహాత్మా గాంధికి లాల్ బహుదూర్ శాస్త్రికి ఘన నివాళులు

*మహాత్మా గాంధికి లాల్ బహుదూర్ శాస్త్రికి ఘన నివాళులు...* *నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్.* *పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అజ్వర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.* *యాదగిరి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02* జాతిపిత మహాత్మా గాంధీ , మాజీ ప్రధాన స్వర్గీయ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా భువనగిరి పట్టణ గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన వేడుకల్లో భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ...