మహనీయుల పుట్టినరోజులు ఒకేరోజు రావడం ముదా భావం
మహనీయుల పుట్టినరోజులు ఒకేరోజు రావడం ముదా భావం మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అద్యక్షుడు క్రాంతికుమార్. జవహర్ నగర్ అక్టోబర్ 2 ( ప్రజావాణి ప్రతినిధి): మహనీయుల పుట్టినరోజు వేడుకలు ఒకేరోజు జరుపుకోవడం ముదాభావమని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అద్యక్షుడు మాట్ల క్రాంతి కుమార్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని నాచారం ఫైర్ విక్టిమ్ కాలనీలో ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు జాతికిత మహాత్మా...