మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు శంకుస్థాపన
మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు శంకుస్థాపన--- 480 ఫ్లాట్ల నిర్మాణం రూ.43.20 కోట్లతో ప్రాజెక్టు' జవహర్ నగర్ అక్టోబర్ 14, (ప్రజావాణి ప్రతినిధి): మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, పోచారం గ్రామం సర్వే నంబర్ 10/Pలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ...