మర్రిపల్లిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్
మర్రిపల్లిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రజావాణి అక్టోబర్ 14 కమలాపూర్ మండల్ మర్రిపల్లి గూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం స్థానిక నాయకులు మరియు సీఐ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా క్రీడాకారులకు టీ షర్ట్లు రావుల సమ్మయ్య అందించారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు క్రీడలు యువతలో క్రమశిక్షణ పట్టుదల ఐక్యత భావాన్ని పెంపొందించడంతోపాటు శరీరక దృఢత్వానికి ద్రోహాల పడతాయని...