prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:47 pm Digital Edition : PRAJA VANI

మర్రిపల్లిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్

మర్రిపల్లిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్

ప్రజావాణి అక్టోబర్ 14 కమలాపూర్ మండల్ మర్రిపల్లి గూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ బుధవారం స్థానిక నాయకులు మరియు సీఐ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా క్రీడాకారులకు టీ షర్ట్లు రావుల సమ్మయ్య అందించారు
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు
క్రీడలు యువతలో క్రమశిక్షణ పట్టుదల ఐక్యత భావాన్ని పెంపొందించడంతోపాటు శరీరక దృఢత్వానికి ద్రోహాల పడతాయని తెలిపారు క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు

ప్రధమ బహుమతి రాసమల్ల లక్ష్మణ్ రూపాయలు 10016

రెండవ బహుమతి బండి రాకేష్ రూపాయలు 5016

మూడో బహుమతి గోలి చందర్ 3016
ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ కదులు కవిత తిరుపతి మాజీ సర్పంచ్ ఏకే మాజీ సర్పంచ్ ఇనుగాల రవీందర్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రసమల్ల లక్ష్మణ్ బి ఆర్ ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వంగ రమేష్ మరియు వార్డు మెంబర్ పాల్గొన్నారు