మర్రిపల్లిగూడెంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఊరేగింపు
ఘట్కేసర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని మర్రిపల్లిగూడెంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గమ్మ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మర్రిపల్లిగూడెంలోని వివిధ ప్రాంతాల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన భక్తులు ఎడిగళ్ల ప్రవీణ్, రాపోలు సురేష్, అరిగె కొండల్, నీలం దామోదర్, బేత్కూరి చందు, చిలుగూరి అంజి, చిలుగూరి రాజు, మేకల జగదీష్, సీహెచ్. ప్రేమ్, సీహెచ్. సాయి,...