మరణించిన కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

మరణించిన కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం కూసుమంచి, కూసుమంచి ( ప్రజావాణి )అక్టోబర్ 2: ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఆదుకునేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలోని పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. పోచారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కుటుంబాలకు అండగా నిలిచేందుకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు....