మరణానంతరం మరో జీవితానికి వెలుగులు
మరణానంతరం మరో జీవితానికి వెలుగులు.. ఓదెలలో 281వ నేత్రదానం! నేత్రదాత పోలోజు నాగమణి కుటుంబ సభ్యులకు అభినందనలు ఓదెల, అక్టోబర్ 17 ప్రజావాణి : ఓదెల మరణం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే మానవతా విలువలకు ఓదెల గ్రామం నిలువుటద్దంగా నిలుస్తోంది. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచుతూ కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓదెల గ్రామానికి చెందిన పోలోజు నాగమణి నేత్రదానం చేశారు. దీంతో గ్రామంలో ఇప్పటివరకు 281వ నేత్రదానం పూర్తయింది. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు...