మన్ సాన్ పల్లి శివారులో అనుమతులు లేని నిర్మాణాల కలకలం.
మన్ సాన్ పల్లి శివారులో అనుమతులు లేని నిర్మాణాల కలకలం. సర్వే నంబర్ 189లో ఫామ్‌హౌస్ నిర్మాణాలపై ప్రశ్నలు.. నోటీసులకే పరిమితమైన అధికారులు. నాలా కన్వర్షన్ లేకుండానే వ్యాపార కార్యకలాపాలా? ఎకరం భూమిలో భారీ భవనాలకు పిల్లర్ల నిర్మాణం! అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు: పంచాయతీ కార్యదర్శి. కొండాపూర్ అక్టోబర్ 29(ప్రజావాణి): మండల పరిధిలోని మనసానిపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 189లో చేపట్టిన ఫామ్‌హౌస్ నిర్మాణాలు, తాజాగా కొనసాగుతున్న భారీ భవనాల నిర్మాణ పనులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత...