మధిరలో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

*మధిరలో ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు* *కె.వి.ఆర్ హాస్పిటల్ ఆవరణలో ఘనంగా కేక్ కటింగ్, తలసేమియా బాధితుల కొరకు భారీ రక్తదాన శిబిరం* *నిర్వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట రాంబాబు* *తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* *జన్మదినాన్ని పురస్కరించుకుని మధిర పట్టణంలోని కె.వి.ఆర్ హాస్పిటల్ ఆవరణలో జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి*. *మన ప్రజావాణి మధిర ఆర్ సి అక్టోబర్ 28* మధిర కె.వి.ఆర్ హాస్పిటల్ అధినేత,...