మద్యానికి బానిసై పురుగులు మందు తాగి వ్యక్తి మృతి
*మద్యానికి బానిసై పురుగులు మందు తాగి వ్యక్తి మృతి* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన చింతల హరీష్, తండ్రి: ప్రకాష్ రావు (32సం,,లు) అను అతను గత కొన్ని రోజులుగా మద్యం కు బానిసై ఏ పని చేయకుండా కుటుంబ పోషణ పట్టించుకోకుండా ఉన్నాడని.భార్య మందలించడంతో కోపంతో అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని మృతుని అక్క ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని పురుగుమందు తాగి పడి ఉండగా....