మద్యం మత్తులో పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడి?*

*మద్యం మత్తులో పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడి?*[playlist type="video" ids="48228"] *చెంపలపై కొట్టడంతోపాటు సెల్‌ఫోన్ లాక్కున్నారని బాధితుడి ఆరోపణ* మేడ్చల్ అక్టోబర్ 23 (పీపుల్స్ డైరీ) మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. కిష్టాపూర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితుడు కలవలి గిరి తెలిపాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ ట్రాఫిక్ ఎస్ఐ పరశురాం ఆధ్వర్యంలో శుక్రవారం...