*మద్యం తాగిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్‌ కానిస్టేబుల్‌ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది*

*మద్యం తాగిన వ్యక్తిపై ట్రాఫిక్ హెడ్‌ కానిస్టేబుల్‌ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది* *వాహనం ఇవ్వాలని కోరితే దుర్భాషలాడి చెంపలపై కొట్టారని బాధితుడి ఆవేదన* *మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారని కలవలి గిరి ఆరోపణ* మేడ్చల్‌: మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తిపై ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఖలీల్‌ దాడి చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తన ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోరినందుకు తనను దుర్భాషలాడుతూ చెంపలపై కొట్టారని బాధితుడు కలవలి గిరి ఆరోపించాడు. అంతేకాకుండా తన మొబైల్‌...