మద్నూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులపై ఫిర్యాదు
మద్నూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులపై ఫిర్యాదు.. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రజావాణిలో వినతి పత్రం అందజేత మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12 మద్నూర్ మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని, నీటి వినియోగం లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి మద్నూర్ ప్రజావాణిలో TRS పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా...