మద్దెల బాలరాజు దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
*మద్దెల బాలరాజు దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన పలువురు ప్రముఖులు* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 24 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్‌లో మద్దెల యాదగిరి క్రైమ్ కానిస్టేబుల్.తండ్రి మద్దెల బాలరాజు దశదినకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్దెల బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంచాల గ్రామ మాజీ కోఆప్షన్ సభ్యుడు అశ్వాల బాలరాజు, రజక సంఘం...