మద్దూరు మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు ఖాళీ.

మద్దూరు మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు ఖాళీ. ప్రధానోపాధ్యాయులు కోట నరేందర్ రెడ్డి మద్దూరు అక్టోబర్4, ప్రజా వాణి, పి ఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్, మద్దూర్‌లో స్పెషల్ ఎడ్యుకేటర్ (స్పెషల్ ఎడ్యుకేటర్) పోస్టు ఖాళీగా ఉంది. ప్రత్యేక విద్యా రంగంలో, అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల అర్హత:...