మద్దూరు దుర్గామాత ఉత్సవాల్లో సర్పంచ్ దామెర మల్లేశం
మద్దూరు దుర్గామాత ఉత్సవాల్లో సర్పంచ్ దామెర మల్లేశం మద్దూరు అక్టోబర్11, ప్రజా వాణి, మద్దూరు మండల కేంద్రంలోని దుర్గామాత ఉత్సవాల్లో స్థానిక సర్పంచ్ విగ్రహ దాత దామెర మల్లేశం పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికి సుఖ సంతోషాలు వెల్లివిరియలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పానుగంటి తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.