మద్దూరులో జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం
మద్దూరులో జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం మద్దూరు అక్టోబర్23, ప్రజా వాణి, కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం, ప్రజానాట్యమండలి ,సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...