మద్దూరులో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు

మద్దూరులో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం మద్దూరు మండలం కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఇందిరా గాంధీ...