మతసామరస్యానికి ప్రతీకగా పఠాన్ హుస్సేన్ మియా (బాబా) సేవాభావం
*మతసామరస్యానికి ప్రతీకగా పఠాన్ హుస్సేన్ మియా (బాబా) సేవాభావం* ముదిగొండ అక్టోబర్ 20 ప్రజావాణి అయ్యప్ప, కనకదుర్గమ్మ మాలధారణ స్వాములకు ముస్లిం సోదరుడి ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు పెద్దమండవ: మతసామరస్యం, సోదరభావం, మానవత్వానికి ప్రతీకగా పెద్దమండవ గ్రామానికి చెందిన ముదిగొండ మండల మనస్సాక్షి రిపోర్టర్ పఠాన్ హుస్సేన్ మియా (బాబా) నిలిచారు. అయ్యప్ప మాల, కనకదుర్గమ్మ మాల ధరించిన స్వాములకు ఆయన భిక్ష ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, ప్రేమాభిమానాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం...