మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. ముస్లిం దంపతులు.
మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. ముస్లిం దంపతులు. అమ్మవారి విగ్రహం అందజేత.. కుంకుమ పూజకు సొంత ఖర్చులతో పూజా సామగ్రి. ముదిగొండ, అక్టోబర్ 16 ప్రజావాణి ప్రతినిధి మతాలకు అతీతంగా మానవత్వమే మిన్న అని చాటుతూ ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు ఎస్.కె. షాన్ పాషా, యాకోబి సోదరభావానికి ఆదర్శంగా నిలిచారు. గ్రామంలోని అమ్మవారి విగ్రహాన్ని అందజేయడంతో పాటు, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమానికి అవసరమైన పూజా సామగ్రిని తమ సొంత ఖర్చులతో సమకూర్చి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.గ్రామంలో నిర్వహించిన కుంకుమ...