prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:54 am Digital Edition : PRAJA VANI

మడేల్లయ్య గుడి చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కొలిపాక సురేష్

మడేల్లయ్య గుడి చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కొలిపాక సురేష్

ప్రజావాణి అక్టోబర్ 7 కమలాపూర్ మండల్ వంగాపల్లి గ్రామా మడేల్లయ్య గుడి చైర్మన్ గా నూతనంగా కొలిపాక సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కొనియాడారు

నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు రజక కులస్తులంతా అభినందించారు