మఠంపల్లి మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.27.50 కోట్ల నిధులు మంజూరు
*మఠంపల్లి మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.27.50 కోట్ల నిధులు మంజూరు**మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామీణ రహదారులకు మహర్దశ**మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్‌కు సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ కృతజ్ఞతలు*మఠంపల్లి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మండలంలోని పలు గ్రామాలను కలిపే రహదారుల నిర్మాణం, బీటీ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం రూ.27.50 కోట్ల నిధులు మంజూరు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ...